WGL: వర్ధన్నపేట మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో ఉన్న అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శ్రమించాలన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ పట్టణంలోని యంయంఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.