HYD: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహకరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు. అనేక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సోనియా గాంధీదన్నారు. బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్, బీజేపీ చేసింది ఏందో చెప్పాలన్నారు.