WPL మెగా వేలంలో భారత బౌలర్ క్రాంతి గౌడ్ తిరిగి యూపీకి ఆడనుంది. RTM కార్డు ఉపయోగించి రూ.50 లక్షలకు యూపీ జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ లారెన్ బెల్‌ను రూ.90 లక్షలకు RCB కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్‌ను రూ.60 లక్షలకు ముంబైకి దక్కించుకుంది. భారత బౌలర్ టిటాస్ సాధును రూ.30 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.