NZB: రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు బోధన్ విద్యార్థులు ఎంపికయ్యారు. బోధన్‌లోని విజయ మేరీ హైస్కూల్లో ఈ నెల 24 నుంచి 25 వరకు నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మూర్ శ్రీ చంద్ర హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచిన్నట్లు పాఠశాల ఛైర్మన్ పోల్కం శేఖర్ తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.