AP: దేవాదాయ శాఖ, TTD సంబంధిత అంశాలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చిన మార్పులను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం, BR నాయుడు హాజరయ్యారు.