ADB: 2వ విడత తాంసి మండలంలో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే కేంద్రాలను ఎంపీడీఓ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాంసి(తాంసి క్లస్టర్), పొన్నారి, హాసనాపూర్, వడ్డాడి(బండల్ నాగపూర్ క్లస్టర్), ఘోట్కురి, సవర్గమ, కప్పర్ల(కప్పర్ల క్లస్టర్), జామిడి, పాలోడీ(గిరిగమ క్లస్టర్), గిరిగమ, లింగూడ, అట్నం గూడ, అంబుగమ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలన్నారు.
Tags :