VSP: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం విశాఖ పర్యటనకు రానున్నారు. నేవీ డే సందర్భంగా ఈస్టర్న్ నావల్ కమాండ్ నిర్వహించే ముందస్తు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ చేరుకోనున్నారు.
Tags :