KMM: ముదిగొండ టీడీపీ పార్టీ గ్రామ శాఖ అధ్వర్యంలో డిసెంబర్లో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ మాజీ మండల కార్యదర్శి, సీనియర్ నాయకులు గుర్రం సంగయ్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీలు కలిసి పని చేస్తు సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంటామన్నారు.