KRNL: శ్రీశ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి BV మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా దివంగత సీఎం ఎన్టీఆర్, బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించారు