* ప్రభాస్: ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’లతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా చేయాల్సి ఉంది.* ఎన్టీఆర్: ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’.. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ.* రామ్ చరణ్: బుచ్చిబాబుతో ‘పెద్ది’ మూవీ.. ఆ తర్వాత సుకుమార్‌తో ‘RC17’ మూవీ.* మహేష్ బాబు: రాజమౌళితో ‘వారణాసి’ మూవీ* అల్లు అర్జున్: దర్శకుడు అట్లీతో సినిమా.
Tags :