GDWL: గద్వాల మండలం నల్లదేవనపల్లి (కురవపల్లి) గ్రామ సర్పంచ్‌గా కే. తిరుపతి ఏకగ్రీవంగా శుక్రవరం ఎన్నికయ్యారు. 45 లక్షలు వేలం పాటకు గ్రామస్తులు అంగీకరించమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి, ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో తన వంతు కృషి నిరంతరం చేస్తానని ఆయన పేర్కొన్నారు.