MDK: శివంపేట మండలం మగ్దూంపూర్ బేతాని సంరక్షణ అనాధ ఆశ్రమానికి ఎరిస్ పరిశ్రమ చేయూత ఇచ్చింది. 57వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని అనాధ మానసిక దివ్యాంగులకు అన్నదానం చేపట్టారు. కంపెనీ జోనల్ మేనేజర్లు శివరామకృష్ణ, నగేష్ గుప్తా, రమేష్, ప్రతినిధులు కనకయ్య, రాజు, డీలర్లు నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశం, పరమేష్ గౌడ్, సంతోష్ గుప్తా పాల్గొన్నారు.
Tags :