TG: HYD రాజ్ భవన్లో నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇలాంటి టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ఎక్కడా జరగలేదన్నారు.