ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ అధికారులు గురువారం శ్రీకాకుళం చేరుకున్నారు. వారికి ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, RDO సాయిప్రత్యూష, DSP వివేకానంద, DRDA PD కిరణ్కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ బృందంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు వివి సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి ఉన్నారు.