దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ చట్టం లాంటి కఠిన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. వారికి గౌరవ, మర్యాదలు ఇవ్వాలని సూచించింది. అయితే యూట్యూబర్ రణ్ వీర్ అలహాబాదియా, సమయ్ రైనా చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ఈ మేరకు అభిప్రాయపడింది.