NGKL: అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌తో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం జరగనుంది. డిపో పరిధిలోని బస్సుల రాకపోకల ఆలస్యం, గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులు, తదితర సమస్యల పరిష్కారానికి ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను 9154978024, 9490102876 నంబర్లకు తెలియజేయాలని తెలిపారు.