SRD: పంచాయతీ ఎన్నికల కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ నెంబర్ 8125352721 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య గురువారం తెలిపారు. దీనితోపాటు కంట్రోల్ రూమ్ నెంబర్ 08455 276155 కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలపై ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్న ఈ నెంబర్లకు సంప్రదించవచ్చని చెప్పారు.