JG: పాలకుర్తి మండల వ్యాప్తంగా మూడో విడుతలో డిసెంబర్ 17న జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ కేంద్రాలను అధికారులు ప్రకటించారు. మండలంలో 38 గ్రామపంచాయతీలు ఉండగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వల్మిడి, చెన్నూర్, విస్నూర్, తొర్రూరు, ఈరవెన్ను, గూడూరు, బొమ్మెర, పాలకుర్తి, దర్ధపల్లి, మల్లంపల్లి, కొండాపూర్, వావిలాల గ్రామాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.