MDK: బాల్యవివాహాలు లేని భారత్ చూడడం లక్ష్యమని జిల్లా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డిడబ్ల్యువో హేమ భార్గవి పేర్కొన్నారు. మెదక్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహ ముక్తుభారత్ కార్యక్రమం చేపట్టారు. 100 రోజుల కాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. 2030 నాటికి బాల్యవివాహాలు లేని భారత చూడాలని ప్రభుత్వ ఆశయమని తెలిపారు.