E.G: ఏ.పీ రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో టీటీడీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ. 148 కోట్లతో రెండవ ప్రాకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బి. ఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,కార్యక్రమంలో పాల్గొన్నారు.