NGKL: కాంగ్రెస్ పార్టీతోనే దేశంలోని అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు.