E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి నిమిత్తం రూ. 1.116 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని కోన రవిశంకర్ ఆధ్వర్యంలోపాఠశాల స్టాప్ సెక్రెటరీ పెద్దిరెడ్డి రాజు ఇవాళ విద్యార్థులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కెరీర్‌పై దృష్టి పెట్టాలని 10 తరగతి విద్యార్థులకు తెలియజేశారు.