TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 268 గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో హాజరు స్వీకరిస్తారు.