భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 156 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తుకు డిసెంబర్ 8, 2025 చివరి తేదీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.