WPL-2026 మెగా వేలంలో సౌతాఫ్రికా క్రికెటర్ లాలా వోల్వార్ట్ను తీసుకోవడానికి బెంగళూరు, ఢిల్లీ పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ను రూ.1.90 కోట్లకు, ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎకిల్స్టోన్ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.
Tags :