SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని మల్లన్న స్వామి ఆలయం జాతరకు హాజరుకావాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి గురువారం ఆహ్వాన పత్రిక అందజేశారు. రేపటి నుంచి వారం రోజులలు జరగనున్న మల్లన్న స్వామి ఆలయంమూడో వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని యాదవ సంఘం సభ్యులు నర్సింలు యాదవ్, పండరి యాదవ్, రాజు కోరారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.