WGL: నల్లబెల్లి మండల పరిధిలో బోరు బావులను ఇవాళ సర్వే నిర్వహించారు. అనంతరం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రకళ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బోరు, బావులు, చెరువుల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగినట్లు వెల్లడించారు. సర్వే చేసి నివేదిక అధికారులు అందిస్తామని ఆమె పేర్కొన్నారు.