TG: గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ నెల 29న దీక్షా దివస్ పై చర్చించనున్నారు.