W.G: గత కొన్ని సంవత్సరాలుగా G&V కాలువకు మరమ్మతులు లేక వర్షాకాలంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం SDM ఫండ్స్ నుంచి సుమారు రూ.13.50 లక్షలు మంజూరు చేయగా, ప్రస్తుతం గేట్లు బిగించే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల సర్ ప్లస్ వియర్ పైన ఉన్న తణుకు పట్టణంతో పాటు చాలా గ్రామాలకు వర్షాకాలంలో ముంపు నుంచి ఉపశమనం లభించనుంది.