MBNR: విద్య భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం ప్రభుత్వ గర్ల్స్ కాలేజీ విద్యార్థినిలకు ఎమ్మెల్యే స్టడీ మెటీరియల్స్ అందజేసి మాట్లాడారు. కష్టపడేతత్వం ఉంటే విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుందన్నారు.