AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో క్యాపిటల్ గెయిన్స్ మరో రెండేళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని రాజధాని ప్రాంత రైతులు CM చంద్రబాబును కోరారు. అయితే, రైతుల సమస్యల పరిష్కారానికి CM సానుకూలంగా స్పందించారు. HYD తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని వెల్లడించారు. అదే జరిగితే ఓ మున్సిపాలిటీగా మాత్రమే ఉంటుందన్నారు.