AP: తిరుపతిలో 600 ఎకరాల్లో రూ.3 వేల కోట్లతో ఆధ్యాత్మిక టౌన్షిప్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ఇంఛార్జ్ మంత్రి సహాకారం కోరింది. వసుధైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణానికి త్వరగా అనుమతులిచ్చేలా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.