MDK: మెదక్ జిల్లాలో గురువారం మొదటి రోజు 59 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మొదటి విడత సర్పంచి పదవికి అల్లాదుర్గంలో 6, పెద్ద శంకరంపేట 8, రేగోడు లో 7, పాపన్నపేట 13, టేక్మాల్ 5, హవేలీ ఘనాపూర్ 16, వార్డులకు టేక్మాల్ 1, హవేలి ఘనపూర్ 3 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.