GDWL: అయిజ తైక్వాండో విద్యార్థి జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్ సాధించినట్లు మాస్టర్ మధు కుమార్ తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండర్ 41 కేజీ విభాగంలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ సాధించాడన్నారు. దీంతో గురువారం అయిజ జడ్పీహెచ్ఎస్ తైక్వాండో గ్రౌండ్లో విద్యార్థినిని మాస్టర్లు శక్షావలి ఆచారి, శ్రీహరి, సుధీర్లు అభినందించారు.