రష్యాకు చెందిన ఫిట్నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్ (30) ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొని నిద్రలోనే మృతి చెందారు. రోజు 10,000 కేలరీలపైగా జంక్ ఫుడ్ తీసుకున్న ఆయన, కేవలం ఒక నెలలో 13 కిలోల బరువు పెరిగారు. చివరికి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదకరమైన ఫుడ్ ఛాలెంజ్‌లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.