PPM: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. వివిధ అంశాలపై రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టలు ఉన్నాయని చెప్పారు.