HYD: నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్ చిల్ అయ్యేందుకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ TGFDC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనెల 29న సాయంత్రం 5 గంటల నుంచి 30 ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఇందులో టెంట్ పిచింగ్, టీమ్ బిల్డింగ్, నైట్ క్యాంపింగ్ ఫారెస్ట్ వాక్ వంటివి ఉంటాయి. ఇందులో అరుదైన పక్షిజాతులను ఆదివారం చూడొచ్చు.