AP: అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించనున్నారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థికసాయం అందించాలని కోరనున్నారు. అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఒకేసారి పలు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.