GNTR: అన్నదాత సుఖీభవ-ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం కొల్లిపర మండలంలో పర్యటింనుట్లు క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు శివలూరు, సాయంత్రం 5 గంటలకు దావులూరు గ్రామాలలో ప్రజల సమస్యలపై ఇంటింటి కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.