VZM: కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో జెండర్ సమానత్వం, రైతన్న మీకోసం కార్యక్రమం ఎపీఎం వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పురుషులుతో పాటు మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మహిళలకు అన్నింటిలో ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.