KMM: ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ హైస్కూల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఛైర్పర్సన్ నిష్ణా శర్మ తెలిపారు. ప్రైమరీ టీచర్ పోస్టుకు డీఈడీ/బీఈడీ, మ్యూజిక్ టీచర్ పోస్టుకు వాయిద్య పరిజ్ఞానం ఉండాలన్నారు. అభ్యర్థులు తమ వివరాలను kpmhskmm@gmail.com 94405 25093 నంబర్‌ను సంప్రదించాలన్నారు.