PPM: ఐటీడీఏ ఆద్వర్యంలో పుణరిద్దరించబడిన తోటపల్లి పార్క్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించే లక్ష్యంతో ఈ పార్కు కొత్తదనాన్ని ఉట్టిపడేలా అన్ని హంగులతో దీన్ని పుణరుద్దరణ చేశామన్నారు. పార్కు ప్రారంభానికి జె.సి,యశ్వంత్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.