KDP: జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ. 1 విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటివరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకుని జీతాలు నిలిపేశారు. అయితే వారిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు.