AP: స్త్రీ శక్తి అంటే గుర్తుకు వచ్చే వ్యక్తి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అని అన్నారు. రాష్ట్రానికి ఆమె ఎప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక హబ్‌గా అమరావతి నిలుస్తుందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు రైతులతో పాటు అందరం మోసపోయామని పేర్కొన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.