MLG: వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో ఇసుక రిచ్ను తక్షణం నిలిపివేయాలని గ్రామస్థులు శుక్రవారం రహదారిపై ధర్నాకు దిగారు. భారీగా నిలిచిపోయిన రాకపోకలతో ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఇసుక రిచ్ కారణంగా రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆరోపించారు. రైతులపై గిరిజనులు దాడులు చేస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.