E.G: తెలుగు భాషకు పరాయి దేశస్తుడైన సి.పి. బ్రౌన్ చేసిన సేవలు అద్వితీయమని రచయిత జి. వల్లీశ్వర్ కొనియాడారు. గురువారం ఆయన రాజమండ్రిలో బ్రౌన్ మందిరాన్ని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ఆయన తెలుగువారి గుండె చప్పుడని పేర్కొన్నారు. అత్యధిక అక్షరాలు ఉండటం వల్లే తెలుగు భాషకు ప్రత్యేక మాధుర్యం సంతరించుకుందని ఈ సందర్భంగా చెప్పారు.