NDL: రైతుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. దొర్నిపాడు మండలం గుండుపాపలలో జరిగిన ‘రైతన్న కోసం’ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉద్యాన శాఖల ద్వారా లభించే అవకాశాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, ఎరువుల వినియోగం, అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.