GNTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకువచ్చారని ఇవాళ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు అనంతపురం ప్రాంతంలో రిన్యూ ఎనర్జీ పేరుతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.