KNR: మానకొండూరులో హాకా సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు, నిర్వాహకులు క్వింటాలుకు 7.5 కిలోల అధిక తరుగు పేరుతో మోసం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. 40కిలోల బస్తాకు 3కిలోల అధికతూకం వేయడంపై తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తూ KNR-WGLరోడ్డుపై రాస్తారోకో చేశారు. అధికారులు రాకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది.