తమ ఇంటికి పొరపాటున వచ్చిన డాన్ డ్రాకులా పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్)ను రీటా(కీర్తి సురేష్) తల్లి రాధికా శరత్ కుమార్ కొట్టడంతో చనిపోతాడు. ఆ తర్వాత ఏమైంది?.. ఈ హత్య వల్ల రీటా కుటుంబ ఎలాంటి సమస్యల్లో పడింది? అనే కథతో ‘రివాల్వర్ రీటా’ ఇవాళ విడుదలైంది. కీర్తి సురేష్ నటన, సెకండాఫ్లో థ్రిల్లింగ్ మూమెంట్స్ మూవీకి ప్లస్. కొత్తదనం లేని కథ, సాగదీత సీన్స్ మైనస్. రేటింగ్:2.25/5.